×

మరియు ఆయన (అల్లాహ్) వారిని సమావేశపరచే రోజు, ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ 10:45 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:45) ayat 45 in Telugu

10:45 Surah Yunus ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 45 - يُونس - Page - Juz 11

﴿وَيَوۡمَ يَحۡشُرُهُمۡ كَأَن لَّمۡ يَلۡبَثُوٓاْ إِلَّا سَاعَةٗ مِّنَ ٱلنَّهَارِ يَتَعَارَفُونَ بَيۡنَهُمۡۚ قَدۡ خَسِرَ ٱلَّذِينَ كَذَّبُواْ بِلِقَآءِ ٱللَّهِ وَمَا كَانُواْ مُهۡتَدِينَ ﴾
[يُونس: 45]

మరియు ఆయన (అల్లాహ్) వారిని సమావేశపరచే రోజు, ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం (ఇహలోకంలో) గడపలేదని వారు భావిస్తారు. వారు ఒకరినొకరు గుర్తుపడతారు. వాస్తవానికి అల్లాహ్ ను దర్శించ వలసివున్న సత్యాన్ని నిరాకరించిన వారు, తీవ్రమైన నష్టానికి గురి అవుతారు మరియు వారు మార్గదర్శకత్వాన్ని పొందలేక పోయారు

❮ Previous Next ❯

ترجمة: ويوم يحشرهم كأن لم يلبثوا إلا ساعة من النهار يتعارفون بينهم قد, باللغة التيلجو

﴿ويوم يحشرهم كأن لم يلبثوا إلا ساعة من النهار يتعارفون بينهم قد﴾ [يُونس: 45]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana (allah) varini samavesaparace roju, oka dinapu oka ghadiya kante ekkuva kalam (ihalokanlo) gadapaledani varu bhavistaru. Varu okarinokaru gurtupadataru. Vastavaniki allah nu darsinca valasivunna satyanni nirakarincina varu, tivramaina nastaniki guri avutaru mariyu varu margadarsakatvanni pondaleka poyaru
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana (allāh) vārini samāvēśaparacē rōju, oka dinapu oka ghaḍiya kaṇṭē ekkuva kālaṁ (ihalōkanlō) gaḍapalēdani vāru bhāvistāru. Vāru okarinokaru gurtupaḍatāru. Vāstavāniki allāh nu darśin̄ca valasivunna satyānni nirākarin̄cina vāru, tīvramaina naṣṭāniki guri avutāru mariyu vāru mārgadarśakatvānni pondalēka pōyāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ వారిని సమీకరించే ఆ రోజు గురించి జ్ఞాపకం చెయ్యి. అప్పుడు వారికి తాము (ప్రపంచ జీవితంలో) దినములో ఒక గడియకాలం ఆగి ఉన్నామేమో!? అనిపిస్తుంది. అల్లాహ్‌ను కలుసుకునే విషయాన్ని అసత్యమని త్రోసిపుచ్చిన వారు నిస్సందేహంగా నష్టపోయారు. వారు సన్మార్గం పొందేవారు కారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek