×

మరియు (ఓ ముహమ్మద్!) మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన (శిక్షలలో) కొన్నింటిని నీకు చూపినా, 10:46 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:46) ayat 46 in Telugu

10:46 Surah Yunus ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 46 - يُونس - Page - Juz 11

﴿وَإِمَّا نُرِيَنَّكَ بَعۡضَ ٱلَّذِي نَعِدُهُمۡ أَوۡ نَتَوَفَّيَنَّكَ فَإِلَيۡنَا مَرۡجِعُهُمۡ ثُمَّ ٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا يَفۡعَلُونَ ﴾
[يُونس: 46]

మరియు (ఓ ముహమ్మద్!) మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన (శిక్షలలో) కొన్నింటిని నీకు చూపినా, లేక (అంతకు ముందే) నిన్నూ మరణింపజేసినా, వారు మా వైపుకే కదా మరలి రావలసి వున్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్ యే సాక్షి

❮ Previous Next ❯

ترجمة: وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإلينا مرجعهم ثم الله شهيد, باللغة التيلجو

﴿وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإلينا مرجعهم ثم الله شهيد﴾ [يُونس: 46]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (o muham'mad!) Memu vastavaniki variki vagdanam cesina (siksalalo) konnintini niku cupina, leka (antaku munde) ninnu maranimpajesina, varu ma vaipuke kada marali ravalasi vunnadi. Civaraku vari karmalannintiki allah ye saksi
Abdul Raheem Mohammad Moulana
Mariyu (ō muham'mad!) Mēmu vāstavāniki vāriki vāgdānaṁ cēsina (śikṣalalō) konniṇṭini nīku cūpinā, lēka (antaku mundē) ninnū maraṇimpajēsinā, vāru mā vaipukē kadā marali rāvalasi vunnadi. Civaraku vāri karmalanniṇṭikī allāh yē sākṣi
Muhammad Aziz Ur Rehman
మేము వారికి వాగ్దానం చేస్తున్న దానిలో ఎంతో కొంత నీకు చూపించినా లేక (అది పొడసూపకముందే) మేము నీకు మరణమొసగినా – (ఏం జరిగినా సరే) వారు ఎలాగూ మావద్దకు రావలసినవారే. అదీగాక వారి చేష్టలన్నింటికీ అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek