×

మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంపబడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో, అప్పుడు వారి 10:47 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:47) ayat 47 in Telugu

10:47 Surah Yunus ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 47 - يُونس - Page - Juz 11

﴿وَلِكُلِّ أُمَّةٖ رَّسُولٞۖ فَإِذَا جَآءَ رَسُولُهُمۡ قُضِيَ بَيۡنَهُم بِٱلۡقِسۡطِ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[يُونس: 47]

మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంపబడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో, అప్పుడు వారి మధ్య (వ్యవహారాల) తీర్పు న్యాయంగా చేయబడుతుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: ولكل أمة رسول فإذا جاء رسولهم قضي بينهم بالقسط وهم لا يظلمون, باللغة التيلجو

﴿ولكل أمة رسول فإذا جاء رسولهم قضي بينهم بالقسط وهم لا يظلمون﴾ [يُونس: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu prati samajaniki oka pravakta (pampabaddadu). Eppudaite vari pravakta vastado, appudu vari madhya (vyavaharala) tirpu n'yayanga ceyabadutundi. Mariyu vari kelanti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
mariyu prati samājānikī oka pravakta (pampabaḍḍāḍu). Eppuḍaitē vāri pravakta vastāḍō, appuḍu vāri madhya (vyavahārāla) tīrpu n'yāyaṅgā cēyabaḍutundi. Mariyu vāri kelāṇṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారివద్దకు వచ్చేసినపుడు వారివ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చెయ్యబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek