×

మరియు (ఓ ముహమ్మద్!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: " ఏమీ? ఇదంతా సత్యమేనా? వారితో 10:53 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:53) ayat 53 in Telugu

10:53 Surah Yunus ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 53 - يُونس - Page - Juz 11

﴿۞ وَيَسۡتَنۢبِـُٔونَكَ أَحَقٌّ هُوَۖ قُلۡ إِي وَرَبِّيٓ إِنَّهُۥ لَحَقّٞۖ وَمَآ أَنتُم بِمُعۡجِزِينَ ﴾
[يُونس: 53]

మరియు (ఓ ముహమ్మద్!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: " ఏమీ? ఇదంతా సత్యమేనా? వారితో అను: "అవును, నా ప్రభువు సాక్షిగా! ఇదంతా నిశ్చయంగా, జరగబోయే సత్యమే! మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: ويستنبئونك أحق هو قل إي وربي إنه لحق وما أنتم بمعجزين, باللغة التيلجو

﴿ويستنبئونك أحق هو قل إي وربي إنه لحق وما أنتم بمعجزين﴾ [يُونس: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Varu inka ila adugutunnaru: " Emi? Idanta satyamena? Varito anu: "Avunu, na prabhuvu saksiga! Idanta niscayanga, jaragaboye satyame! Mariyu miru dani nundi tappincukoleru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Vāru iṅkā ilā aḍugutunnāru: " Ēmī? Idantā satyamēnā? Vāritō anu: "Avunu, nā prabhuvu sākṣigā! Idantā niścayaṅgā, jaragabōyē satyamē! Mariyu mīru dāni nuṇḍi tappin̄cukōlēru
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, అది నిజమేనా?” అని వారు నిన్ను అడుగుతున్నారు. “అవును. నా ప్రభువు తోడు! అది (ఆ శిక్ష) పడటం సత్యం. అది సంభవించకుండా ఆపే శక్తి మీకు లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek