Quran with Telugu translation - Surah Yunus ayat 61 - يُونس - Page - Juz 11
﴿وَمَا تَكُونُ فِي شَأۡنٖ وَمَا تَتۡلُواْ مِنۡهُ مِن قُرۡءَانٖ وَلَا تَعۡمَلُونَ مِنۡ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيۡكُمۡ شُهُودًا إِذۡ تُفِيضُونَ فِيهِۚ وَمَا يَعۡزُبُ عَن رَّبِّكَ مِن مِّثۡقَالِ ذَرَّةٖ فِي ٱلۡأَرۡضِ وَلَا فِي ٱلسَّمَآءِ وَلَآ أَصۡغَرَ مِن ذَٰلِكَ وَلَآ أَكۡبَرَ إِلَّا فِي كِتَٰبٖ مُّبِينٍ ﴾
[يُونس: 61]
﴿وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من﴾ [يُونس: 61]
Abdul Raheem Mohammad Moulana Mariyu (o pravakta!) Nivu e karyanlo unna mariyu khur'an nundi nivu denini pathistu unna mariyu (o manavulara!) Miru emi cestu unna! Miru mi panulalo nimagnulai unnappudu, memu mim'malni kanipettukune untamu. Bhumyakasalalo unnatuvanti oka ravanta (paramanuvanta) vastuvaina, dani kante cinnadaina leda peddadaina, ni prabhuvu drsti nundi maruguga ledu. Adanta oka spastamaina granthanlo vrayabadi undi |
Abdul Raheem Mohammad Moulana Mariyu (ō pravaktā!) Nīvu ē kāryanlō unnā mariyu khur'ān nuṇḍi nīvu dēnini paṭhistū unnā mariyu (ō mānavulārā!) Mīru ēmi cēstū unnā! Mīru mī panulalō nimagnulai unnappuḍu, mēmu mim'malni kanipeṭṭukunē uṇṭāmu. Bhūmyākāśālalō unnaṭuvaṇṭi oka ravanta (paramāṇuvanta) vastuvainā, dāni kaṇṭē cinnadainā lēdā peddadainā, nī prabhuvu dr̥ṣṭi nuṇḍi marugugā lēdu. Adantā oka spaṣṭamaina granthanlō vrāyabaḍi undi |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) నువ్వు ఏ స్థితిలో వున్నా – ఖుర్‌ఆనులోని ఏ భాగాలను పారాయణం చేసినా, (ప్రజలారా!) మీరు ఏ పనిచేసినా, మీరు మీ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నప్పుడు మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాము. భూమిలో, ఆకాశాలలో ఉన్నరవంత వస్తువు కూడా నీ ప్రభువు నుండి గోప్యంగా లేదు – దానికంటే చిన్నదయినా సరే, పెద్దదయినా సరే – స్పష్టమైన గ్రంథంలో నమోదు కాకుండా లేదు |