Quran with Telugu translation - Surah Yunus ayat 60 - يُونس - Page - Juz 11
﴿وَمَا ظَنُّ ٱلَّذِينَ يَفۡتَرُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ إِنَّ ٱللَّهَ لَذُو فَضۡلٍ عَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَشۡكُرُونَ ﴾
[يُونس: 60]
﴿وما ظن الذين يفترون على الله الكذب يوم القيامة إن الله لذو﴾ [يُونس: 60]
Abdul Raheem Mohammad Moulana mariyu allah pai abad'dhalu kalpincevaru, tirpudinamunu gurinci emanukuntunnaru? Niscayanga, allah manavula yedala atyanta anugraham kalavadu, kani cala mandi krtajnatalu cuparu |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh pai abad'dhālu kalpin̄cēvāru, tīrpudinamunu gurin̄ci ēmanukuṇṭunnāru? Niścayaṅgā, allāh mānavula yeḍala atyanta anugrahaṁ kalavāḍu, kāni cālā mandi kr̥tajñatalu cūparu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టే వారు ప్రళయదినం గురించి ఏమనుకుంటున్నారు? నిస్సందేహంగా మానవుల పట్ల అల్లాహ్ అనుగ్రహం కలవాడు. కాని వారిలో చాలా మంది కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరించరు |