×

అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు 10:68 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:68) ayat 68 in Telugu

10:68 Surah Yunus ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 68 - يُونس - Page - Juz 11

﴿قَالُواْ ٱتَّخَذَ ٱللَّهُ وَلَدٗاۗ سُبۡحَٰنَهُۥۖ هُوَ ٱلۡغَنِيُّۖ لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۚ إِنۡ عِندَكُم مِّن سُلۡطَٰنِۭ بِهَٰذَآۚ أَتَقُولُونَ عَلَى ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[يُونس: 68]

అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా

❮ Previous Next ❯

ترجمة: قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السموات وما, باللغة التيلجو

﴿قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السموات وما﴾ [يُونس: 68]

Abdul Raheem Mohammad Moulana
allah (okadni) kodukuga cesukunnadu." Ani varu (yudulu mariyu kraistavulu) antaru. Ayana sarvalopalaku atitudu. Ayana svayam samrd'dhudu. Akasalalonu mariyu bhumilonu unnadanta ayanake cendutundi! Ila anataniki mi daggara edaina nidarsanam unda? Emi? Allah nu gurinci miku teliyani matalu antara
Abdul Raheem Mohammad Moulana
allāh (okaḍni) koḍukugā cēsukunnāḍu." Ani vāru (yūdulu mariyu kraistavulu) aṇṭāru. Āyana sarvalōpālaku atītuḍu. Āyana svayaṁ samr̥d'dhuḍu. Ākāśālalōnu mariyu bhūmilōnū unnadantā āyanakē cendutundi! Ilā anaṭāniki mī daggara ēdainā nidarśanaṁ undā? Ēmī? Allāh nu gurin̄ci mīku teliyani māṭalu aṇṭārā
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ సంతానం కలిగి ఉన్నాడని వారంటున్నారు. సుబ్‌హానల్లాహ్‌! (అల్లాహ్‌ పరమ పవిత్రుడు). ఆయన ఏ అవసరమూ లేనివాడు. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా ఆయనసొత్తే. దీనికి గాను (మీరు ఆపాదించే అసత్యానికి గాను) మీవద్ద ఏ ఆధారమూ లేదు. అల్లాహ్‌ను గురించి మీకు తెలియని మాటలంటున్నారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek