×

కాని, ఒకవేళ మీరు వెనుదిరిగితే, నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు! 10:72 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:72) ayat 72 in Telugu

10:72 Surah Yunus ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 72 - يُونس - Page - Juz 11

﴿فَإِن تَوَلَّيۡتُمۡ فَمَا سَأَلۡتُكُم مِّنۡ أَجۡرٍۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَى ٱللَّهِۖ وَأُمِرۡتُ أَنۡ أَكُونَ مِنَ ٱلۡمُسۡلِمِينَ ﴾
[يُونس: 72]

కాని, ఒకవేళ మీరు వెనుదిరిగితే, నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు! నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గర ఉంది. మరియు నేను కేవలం అల్లాహ్ కే విధేయుడను (ముస్లిం) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను

❮ Previous Next ❯

ترجمة: فإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت, باللغة التيلجو

﴿فإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت﴾ [يُونس: 72]

Abdul Raheem Mohammad Moulana
kani, okavela miru venudirigite, nenu matram mi nundi elanti pratiphalanni adagatam ledu! Na pratiphalam kevalam allah daggara undi. Mariyu nenu kevalam allah ke vidheyudanu (muslim) ayi undalani ajnapincabaddanu
Abdul Raheem Mohammad Moulana
kāni, okavēḷa mīru venudirigitē, nēnu mātraṁ mī nuṇḍi elāṇṭi pratiphalānni aḍagaṭaṁ lēdu! Nā pratiphalaṁ kēvalaṁ allāh daggara undi. Mariyu nēnu kēvalaṁ allāh kē vidhēyuḍanu (musliṁ) ayi uṇḍālani ājñāpin̄cabaḍḍānu
Muhammad Aziz Ur Rehman
అప్పటికీ మీరు విముఖత చూపితే, నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలం కోరలేదు. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత కేవలం అల్లాహ్‌ది. ముస్లింగా ఉండాలని నాకు ఆదేశించబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek