×

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి 11:1 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:1) ayat 1 in Telugu

11:1 Surah Hud ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 1 - هُود - Page - Juz 11

﴿الٓرۚ كِتَٰبٌ أُحۡكِمَتۡ ءَايَٰتُهُۥ ثُمَّ فُصِّلَتۡ مِن لَّدُنۡ حَكِيمٍ خَبِيرٍ ﴾
[هُود: 1]

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి

❮ Previous Next ❯

ترجمة: الر كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير, باللغة التيلجو

﴿الر كتاب أحكمت آياته ثم فصلت من لدن حكيم خبير﴾ [هُود: 1]

Abdul Raheem Mohammad Moulana
aliph - lam - ra. (Idi) oka divyagrantham. Dini suktulu (ayat) nirdustamainavi mariyu maha vivecanaparudu, sarvam telisinavadu ayina (allah) taraphu nundi vivarincabaddayi
Abdul Raheem Mohammad Moulana
aliph - lām - rā. (Idi) oka divyagranthaṁ. Dīni sūktulu (āyāt) nirduṣṭamainavi mariyu mahā vivēcanāparuḍu, sarvaṁ telisinavāḍu ayina (allāh) taraphu nuṇḍi vivarin̄cabaḍḍāyi
Muhammad Aziz Ur Rehman
అలిఫ్‌-లామ్‌-రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్టమైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek