×

మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా 11:2 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:2) ayat 2 in Telugu

11:2 Surah Hud ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 2 - هُود - Page - Juz 11

﴿أَلَّا تَعۡبُدُوٓاْ إِلَّا ٱللَّهَۚ إِنَّنِي لَكُم مِّنۡهُ نَذِيرٞ وَبَشِيرٞ ﴾
[هُود: 2]

మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: ألا تعبدوا إلا الله إنني لكم منه نذير وبشير, باللغة التيلجو

﴿ألا تعبدوا إلا الله إنني لكم منه نذير وبشير﴾ [هُود: 2]

Abdul Raheem Mohammad Moulana
miru allah nu tappa itarulanu aradhinca kudadani (o muham'mad) ila anu: "Niscayanga nenu, ayana (allah) taraphu nundi miku heccarika cesevadini mariyu subhavartalu iccevadini matrame
Abdul Raheem Mohammad Moulana
mīru allāh nu tappa itarulanu ārādhin̄ca kūḍadani (ō muham'mad) ilā anu: "Niścayaṅgā nēnu, āyana (allāh) taraphu nuṇḍi mīku heccarika cēsēvāḍini mariyu śubhavārtalu iccēvāḍini mātramē
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek