×

కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచి చూపిస్తే: "నా ఆపదలన్నీ నా 11:10 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:10) ayat 10 in Telugu

11:10 Surah Hud ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 10 - هُود - Page - Juz 12

﴿وَلَئِنۡ أَذَقۡنَٰهُ نَعۡمَآءَ بَعۡدَ ضَرَّآءَ مَسَّتۡهُ لَيَقُولَنَّ ذَهَبَ ٱلسَّيِّـَٔاتُ عَنِّيٓۚ إِنَّهُۥ لَفَرِحٞ فَخُورٌ ﴾
[هُود: 10]

కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచి చూపిస్తే: "నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి!" అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో, విర్రవీగుతాడు

❮ Previous Next ❯

ترجمة: ولئن أذقناه نعماء بعد ضراء مسته ليقولن ذهب السيئات عني إنه لفرح, باللغة التيلجو

﴿ولئن أذقناه نعماء بعد ضراء مسته ليقولن ذهب السيئات عني إنه لفرح﴾ [هُود: 10]

Abdul Raheem Mohammad Moulana
kani okavela memu ataniki apada taruvata, anugrahanni ruci cupiste: "Na apadalanni na nundi tolagipoyayi!" Ani antadu. Niscayanga atadu anandanto, virravigutadu
Abdul Raheem Mohammad Moulana
kāni okavēḷa mēmu ataniki āpada taruvāta, anugrahānni ruci cūpistē: "Nā āpadalannī nā nuṇḍi tolagipōyāyi!" Ani aṇṭāḍu. Niścayaṅgā ataḍu ānandantō, virravīgutāḍu
Muhammad Aziz Ur Rehman
అతనికి కలిగిన కష్టాల తరువాత మేము గనక అతనికే దైనాఅనుగ్రహం రుచిచూపితే, “(హమ్మయ్య!) నా దురవస్థలన్నీ దూరమైపోయాయి” అని అంటాడు. నిశ్చయంగా అతడు మిడిసి పడతాడు. గొప్పలు చెప్పుకుంటాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek