Quran with Telugu translation - Surah Hud ayat 11 - هُود - Page - Juz 12
﴿إِلَّا ٱلَّذِينَ صَبَرُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أُوْلَٰٓئِكَ لَهُم مَّغۡفِرَةٞ وَأَجۡرٞ كَبِيرٞ ﴾
[هُود: 11]
﴿إلا الذين صبروا وعملوا الصالحات أولئك لهم مغفرة وأجر كبير﴾ [هُود: 11]
Abdul Raheem Mohammad Moulana kani evaraite sahanam vahinci, satkaryalu cestu untaro, alanti variki ksamapana mariyu goppa pratiphalam untayi |
Abdul Raheem Mohammad Moulana kāni evaraitē sahanaṁ vahin̄ci, satkāryālu cēstū uṇṭārō, alāṇṭi vāriki kṣamāpaṇa mariyu goppa pratiphalaṁ uṇṭāyi |
Muhammad Aziz Ur Rehman అయితే సహనం వహించి, మంచిపనులు చేసేవారు మాత్రం అటువంటి వారు కారు. ఇలాంటి వారికోసమే మన్నింపూ, గొప్పపుణ్యఫలమూ ఉన్నాయి |