×

మరియు మేము వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. 11:101 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:101) ayat 101 in Telugu

11:101 Surah Hud ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 101 - هُود - Page - Juz 12

﴿وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن ظَلَمُوٓاْ أَنفُسَهُمۡۖ فَمَآ أَغۡنَتۡ عَنۡهُمۡ ءَالِهَتُهُمُ ٱلَّتِي يَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ مِن شَيۡءٖ لَّمَّا جَآءَ أَمۡرُ رَبِّكَۖ وَمَا زَادُوهُمۡ غَيۡرَ تَتۡبِيبٖ ﴾
[هُود: 101]

మరియు మేము వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఆజ్ఞ వచ్చినప్పుడు - అల్లాహ్ ను వదలి - వారు ఏ దేవతలనైతే ప్రార్థించేవారో! వారు, వారికి ఏ విధంగానూ సహాయపడ లేక పోయారు. మరియు వారు, వారి వినాశం తప్ప మరేమీ అధికం చేయలేదు

❮ Previous Next ❯

ترجمة: وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من, باللغة التيلجو

﴿وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من﴾ [هُود: 101]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu vari kelanti an'yayam ceyaledu. Kani vare tamaku tamu an'yayam cesukunnaru. Ni prabhuvu ajna vaccinappudu - allah nu vadali - varu e devatalanaite prarthincevaro! Varu, variki e vidhanganu sahayapada leka poyaru. Mariyu varu, vari vinasam tappa maremi adhikam ceyaledu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu vāri kelāṇṭi an'yāyaṁ cēyalēdu. Kāni vārē tamaku tāmu an'yāyaṁ cēsukunnāru. Nī prabhuvu ājña vaccinappuḍu - allāh nu vadali - vāru ē dēvatalanaitē prārthin̄cēvārō! Vāru, vāriki ē vidhaṅgānū sahāyapaḍa lēka pōyāru. Mariyu vāru, vāri vināśaṁ tappa marēmī adhikaṁ cēyalēdu
Muhammad Aziz Ur Rehman
మేము వారికి ఏ మాత్రం అన్యాయం చేయలేదు. కాని వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చినప్పుడు, అల్లాహ్‌ను వదలి వారు పూజించే వారి ఆరాధ్యదైవాలు వారికెలాంటి ప్రయోజనమూ చేకూర్చలేదు. పైగా వారి నష్టాన్ని మరింత అధికం చేశారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek