×

నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను 11:103 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:103) ayat 103 in Telugu

11:103 Surah Hud ayat 103 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 103 - هُود - Page - Juz 12

﴿إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّمَنۡ خَافَ عَذَابَ ٱلۡأٓخِرَةِۚ ذَٰلِكَ يَوۡمٞ مَّجۡمُوعٞ لَّهُ ٱلنَّاسُ وَذَٰلِكَ يَوۡمٞ مَّشۡهُودٞ ﴾
[هُود: 103]

నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశ పరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు

❮ Previous Next ❯

ترجمة: إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له, باللغة التيلجو

﴿إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له﴾ [هُود: 103]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, indulo paraloka siksaku bhayapade variki oka sucana undi. Adi sarva manavulanu samavesa parice roju! A dinamuna andaru hajaravutaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, indulō paralōka śikṣaku bhayapaḍē vāriki oka sūcana undi. Adi sarva mānavulanu samāvēśa paricē rōju! Ā dinamuna andarū hājaravutāru
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా పరలోక శిక్షకు భయపడేవారికి ఇందులో గుణపాఠపు సూచన ఉంది. అది జనులంతా సమీకరించబడే రోజు. ఇంకా అది అందరూ హాజరు పరచబడే రోజు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek