×

మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) పట్టుకొన (శిక్షించ) దలచితే, ఇలాగే 11:102 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:102) ayat 102 in Telugu

11:102 Surah Hud ayat 102 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 102 - هُود - Page - Juz 12

﴿وَكَذَٰلِكَ أَخۡذُ رَبِّكَ إِذَآ أَخَذَ ٱلۡقُرَىٰ وَهِيَ ظَٰلِمَةٌۚ إِنَّ أَخۡذَهُۥٓ أَلِيمٞ شَدِيدٌ ﴾
[هُود: 102]

మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) పట్టుకొన (శిక్షించ) దలచితే, ఇలాగే పట్టుకుంటాడు (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధారకమైనది, ఎంతో తీవ్రమైనది

❮ Previous Next ❯

ترجمة: وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد, باللغة التيلجو

﴿وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد﴾ [هُود: 102]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga ni prabhuvu durmargulaina nagara (vasulanu) pattukona (siksinca) dalacite, ilage pattukuntadu (siksistadu). Niscayanga, ayana pattu cala badharakamainadi, ento tivramainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā nī prabhuvu durmārgulaina nagara (vāsulanu) paṭṭukona (śikṣin̄ca) dalacitē, ilāgē paṭṭukuṇṭāḍu (śikṣistāḍu). Niścayaṅgā, āyana paṭṭu cālā bādhārakamainadi, entō tīvramainadi
Muhammad Aziz Ur Rehman
బస్తీలలో నివసించే దుర్మార్గులను పట్టదలచుకున్నప్పుడు నీ ప్రభువు పట్టుకునే తీరు ఇలాగే ఉంటుంది. నిశ్చయంగా ఆయన పట్టు బాధాకరంగానూ, కఠినంగానూ ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek