Quran with Telugu translation - Surah Hud ayat 116 - هُود - Page - Juz 12
﴿فَلَوۡلَا كَانَ مِنَ ٱلۡقُرُونِ مِن قَبۡلِكُمۡ أُوْلُواْ بَقِيَّةٖ يَنۡهَوۡنَ عَنِ ٱلۡفَسَادِ فِي ٱلۡأَرۡضِ إِلَّا قَلِيلٗا مِّمَّنۡ أَنجَيۡنَا مِنۡهُمۡۗ وَٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُواْ مَآ أُتۡرِفُواْ فِيهِ وَكَانُواْ مُجۡرِمِينَ ﴾
[هُود: 116]
﴿فلولا كان من القرون من قبلكم أولو بقية ينهون عن الفساد في﴾ [هُود: 116]
Abdul Raheem Mohammad Moulana miku purvam gatincina tarala varilo, bhumilo kallolam rekettincakunda nisedhince sajjanulu enduku leru? Kani alanti varu kondaru matrame undevaru! Varini memu alanti vari (durmargula) nundi kapadamu. Mariyu durmargulaina varu aihika sukhalaku lonayyaru mariyu varu aparadhulu |
Abdul Raheem Mohammad Moulana mīku pūrvaṁ gatin̄cina tarāla vārilō, bhūmilō kallōlaṁ rēkettin̄cakuṇḍā niṣēdhin̄cē sajjanulu enduku lēru? Kāni alāṇṭi vāru kondaru mātramē uṇḍēvāru! Vārini mēmu alāṇṭi vāri (durmārgula) nuṇḍi kāpāḍāmu. Mariyu durmārgulaina vāru aihika sukhālaku lōnayyāru mariyu vāru aparādhulu |
Muhammad Aziz Ur Rehman మీకు పూర్వం గతించిన కాలాల వారిలో భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేయకుండా అడ్డుకునే మంచివారు ఎందుకు లేరు? ఉన్నా బహు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వారిని మేము రక్షించాము. కాగా; దుర్మార్గులైన వారు తమకు ప్రసాదించబడిన సుఖసౌఖ్యాల వెంటపడ్డారు. వారు అపరాధులు |