×

(ఓ ప్రవక్తా!) బహశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీ) లోని కొంత భాగాన్ని 11:12 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:12) ayat 12 in Telugu

11:12 Surah Hud ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 12 - هُود - Page - Juz 12

﴿فَلَعَلَّكَ تَارِكُۢ بَعۡضَ مَا يُوحَىٰٓ إِلَيۡكَ وَضَآئِقُۢ بِهِۦ صَدۡرُكَ أَن يَقُولُواْ لَوۡلَآ أُنزِلَ عَلَيۡهِ كَنزٌ أَوۡ جَآءَ مَعَهُۥ مَلَكٌۚ إِنَّمَآ أَنتَ نَذِيرٞۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٌ ﴾
[هُود: 12]

(ఓ ప్రవక్తా!) బహశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీ) లోని కొంత భాగాన్ని విడిచి పెట్టనున్నావేమో! మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమో! ఎందుకంటే, (సత్యతిరస్కారులు): "ఇతనిపై ఒక నిధి ఎందుకు దింప బడలేదు? లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు?" అని అంటున్నారని. నిశ్చయంగా, నీవైతే కేవలం హెచ్చరిక చేసే వాడవు మాత్రమే. మరియు అల్లాహ్ యే ప్రతిదాని కార్యసాధకుడు

❮ Previous Next ❯

ترجمة: فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا, باللغة التيلجو

﴿فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا﴾ [هُود: 12]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Bahasa nivu, nipai avatarimpa jeyabadina divyajnanam (vahi) loni konta bhaganni vidici pettanunnavemo! Mariyu danito ni hrdayaniki ibbandi kalugutundemo! Endukante, (satyatiraskarulu): "Itanipai oka nidhi enduku dimpa badaledu? Leda itanito batu oka devaduta enduku raledu?" Ani antunnarani. Niscayanga, nivaite kevalam heccarika cese vadavu matrame. Mariyu allah ye pratidani karyasadhakudu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Bahaśā nīvu, nīpai avatarimpa jēyabaḍina divyajñānaṁ (vahī) lōni konta bhāgānni viḍici peṭṭanunnāvēmō! Mariyu dānitō nī hr̥dayāniki ibbandi kalugutundēmō! Endukaṇṭē, (satyatiraskārulu): "Itanipai oka nidhi enduku dimpa baḍalēdu? Lēdā itanitō bāṭu oka dēvadūta enduku rālēdu?" Ani aṇṭunnārani. Niścayaṅgā, nīvaitē kēvalaṁ heccarika cēsē vāḍavu mātramē. Mariyu allāh yē pratidāni kāryasādhakuḍu
Muhammad Aziz Ur Rehman
(ఓప్రవక్తా!) బహుశా నీవద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్నివదలివేస్తావేమో! “ఇతని పైధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ, ఇతనితో పాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు?” అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి. చూడు! నువ్వు భయపెట్టేవాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్‌
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek