Quran with Telugu translation - Surah Hud ayat 18 - هُود - Page - Juz 12
﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًاۚ أُوْلَٰٓئِكَ يُعۡرَضُونَ عَلَىٰ رَبِّهِمۡ وَيَقُولُ ٱلۡأَشۡهَٰدُ هَٰٓؤُلَآءِ ٱلَّذِينَ كَذَبُواْ عَلَىٰ رَبِّهِمۡۚ أَلَا لَعۡنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّٰلِمِينَ ﴾
[هُود: 18]
﴿ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول﴾ [هُود: 18]
Abdul Raheem Mohammad Moulana mariyu allah ku abad'dham antagatte vadi kante ekkuva durmargudu evadu? Alanti varu tama prabhuvu mundu pravesa pettabadataru. Appudu: "Vire, tama prabhuvuku abad'dhanni antagattina varu." Ani saksulu palukutaru. Nis'sandehanga, allah sapam (bahiskaram) durmargulapai untundi |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh ku abad'dhaṁ aṇṭagaṭṭē vāḍi kaṇṭē ekkuva durmārguḍu evaḍu? Alāṇṭi vāru tama prabhuvu mundu pravēśa peṭṭabaḍatāru. Appuḍu: "Vīrē, tama prabhuvuku abad'dhānni aṇṭagaṭṭina vāru." Ani sākṣulu palukutāru. Nis'sandēhaṅgā, allāh śāpaṁ (bahiṣkāraṁ) durmārgulapai uṇṭundi |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి వారంతా తమ ప్రభువు సమక్షంలో హాజరు పరచబడతారు. “తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే” అని సాక్షులు సాక్ష్యమిస్తారు. వినండి! (అలాంటి) దుర్మార్గుల పై దేవుని శాపం పడుతుంది |