×

ఎవరు అల్లాహ్ మార్గం నుండి (ప్రజలను) అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటి వారు, 11:19 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:19) ayat 19 in Telugu

11:19 Surah Hud ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 19 - هُود - Page - Juz 12

﴿ٱلَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبۡغُونَهَا عِوَجٗا وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ كَٰفِرُونَ ﴾
[هُود: 19]

ఎవరు అల్లాహ్ మార్గం నుండి (ప్రజలను) అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటి వారు, వారే! పరలోక జీవితం ఉన్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు

❮ Previous Next ❯

ترجمة: الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون, باللغة التيلجو

﴿الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون﴾ [هُود: 19]

Abdul Raheem Mohammad Moulana
evaru allah margam nundi (prajalanu) addagistaro mariyu danini vakramainadiga cuputaro alanti varu, vare! Paraloka jivitam unnadane satyanni tiraskarincevaru
Abdul Raheem Mohammad Moulana
evaru allāh mārgaṁ nuṇḍi (prajalanu) aḍḍagistārō mariyu dānini vakramainadigā cūputārō alāṇṭi vāru, vārē! Paralōka jīvitaṁ unnadanē satyānni tiraskarin̄cēvāru
Muhammad Aziz Ur Rehman
వారు దైవమార్గం నుంచి (జనులను) ఆపుతారు. అందులో వక్రతను వెతుకుతారు – వారే పరలోకాన్ని తిరస్కరించేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek