Quran with Telugu translation - Surah Hud ayat 3 - هُود - Page - Juz 11
﴿وَأَنِ ٱسۡتَغۡفِرُواْ رَبَّكُمۡ ثُمَّ تُوبُوٓاْ إِلَيۡهِ يُمَتِّعۡكُم مَّتَٰعًا حَسَنًا إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى وَيُؤۡتِ كُلَّ ذِي فَضۡلٖ فَضۡلَهُۥۖ وَإِن تَوَلَّوۡاْ فَإِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٖ كَبِيرٍ ﴾
[هُود: 3]
﴿وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى﴾ [هُود: 3]
Abdul Raheem Mohammad Moulana mariyu miru mi prabhuvunu ksamabhiksa vedukunte, taruvata ayana vaipuku pascattapanto maralite, ayana miku nirnayincina gaduvu varaku manci sukhasantosalanu prasadistadu. Mariyu anugrahalaku ar'hudaina prati okkaniki ayana tana anugrahalanu prasadistadu kani, miru venudirigite! Niscayanga, a goppa dinamuna mipai raboye siksaku nenu bhayapadutunnanu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīru mī prabhuvunu kṣamābhikṣa vēḍukuṇṭē, taruvāta āyana vaipuku paścāttāpantō maralitē, āyana mīku nirṇayin̄cina gaḍuvu varaku man̄ci sukhasantōṣālanu prasādistāḍu. Mariyu anugrahālaku ar'huḍaina prati okkanikī āyana tana anugrahālanu prasādistāḍu kānī, mīru venudirigitē! Niścayaṅgā, ā goppa dinamuna mīpai rābōyē śikṣaku nēnu bhayapaḍutunnānu |
Muhammad Aziz Ur Rehman ఇంకా మీరు మీతప్పుల మన్నింపుకోసం మీప్రభువును వేడుకోండి. తర్వాత (పశ్చాత్తాపంతో) ఆయన వైపుకే మరలండి. ఒక నిర్థారిత కాలం వరకూ ఆయన మీకు మంచి (జీవన) సామగ్రిని సమకూరుస్తాడు. ఎక్కువగా ఆచరణచేసే ప్రతిఒక్కరికీ ఎక్కువ పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు గనక విముఖత ప్రదర్శించిన పక్షంలో ఒకానొక మహాదినాన మిమ్మల్ని చుట్టుముట్టే శిక్ష గురించి నేను భయపడుతున్నాను |