×

మరియు నూహ్ కు ఇలా సందేశం (వహీ) పంపబడింది: " నిశ్చయంగా, నీ జాతి వారిలో 11:36 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:36) ayat 36 in Telugu

11:36 Surah Hud ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 36 - هُود - Page - Juz 12

﴿وَأُوحِيَ إِلَىٰ نُوحٍ أَنَّهُۥ لَن يُؤۡمِنَ مِن قَوۡمِكَ إِلَّا مَن قَدۡ ءَامَنَ فَلَا تَبۡتَئِسۡ بِمَا كَانُواْ يَفۡعَلُونَ ﴾
[هُود: 36]

మరియు నూహ్ కు ఇలా సందేశం (వహీ) పంపబడింది: " నిశ్చయంగా, నీ జాతి వారిలో ఇంత వరకు విశ్వసించిన వారు తప్ప ఇతరులెవ్వరూ విశ్వసించరు, కావున వారు చేసే కార్యాలకు నీవు చింతించకు

❮ Previous Next ❯

ترجمة: وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن, باللغة التيلجو

﴿وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن﴾ [هُود: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu nuh ku ila sandesam (vahi) pampabadindi: " Niscayanga, ni jati varilo inta varaku visvasincina varu tappa itarulevvaru visvasincaru, kavuna varu cese karyalaku nivu cintincaku
Abdul Raheem Mohammad Moulana
mariyu nūh ku ilā sandēśaṁ (vahī) pampabaḍindi: " Niścayaṅgā, nī jāti vārilō inta varaku viśvasin̄cina vāru tappa itarulevvarū viśvasin̄caru, kāvuna vāru cēsē kāryālaku nīvu cintin̄caku
Muhammad Aziz Ur Rehman
“నీ జాతివారిలో (ఇంత వరకూ) విశ్వసించిన వారు తప్ప, ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు” అని నూహు వద్దకు వహీ పంపబడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek