×

మరియు నీవు మా సమక్షంలో, మా సందేశానుసారంగా, ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి 11:37 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:37) ayat 37 in Telugu

11:37 Surah Hud ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 37 - هُود - Page - Juz 12

﴿وَٱصۡنَعِ ٱلۡفُلۡكَ بِأَعۡيُنِنَا وَوَحۡيِنَا وَلَا تُخَٰطِبۡنِي فِي ٱلَّذِينَ ظَلَمُوٓاْ إِنَّهُم مُّغۡرَقُونَ ﴾
[هُود: 37]

మరియు నీవు మా సమక్షంలో, మా సందేశానుసారంగా, ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా, వారు ముంచి వేయ బడతారు

❮ Previous Next ❯

ترجمة: واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون, باللغة التيلجو

﴿واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون﴾ [هُود: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu ma samaksanlo, ma sandesanusaranga, oka odanu nirmincu mariyu durmargulanu gurinci nannu adugaku. Niscayanga, varu munci veya badataru
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu mā samakṣanlō, mā sandēśānusāraṅgā, oka ōḍanu nirmin̄cu mariyu durmārgulanu gurin̄ci nannu aḍugaku. Niścayaṅgā, vāru mun̄ci vēya baḍatāru
Muhammad Aziz Ur Rehman
“మాకళ్ల ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారుచెయ్యి. మాముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు. వారంతా ఎలాగూ ముంచి వేయబడేవారే” (అని అల్లాహ్‌ సెలవిచ్చాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek