×

మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు, ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి 11:38 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:38) ayat 38 in Telugu

11:38 Surah Hud ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 38 - هُود - Page - Juz 12

﴿وَيَصۡنَعُ ٱلۡفُلۡكَ وَكُلَّمَا مَرَّ عَلَيۡهِ مَلَأٞ مِّن قَوۡمِهِۦ سَخِرُواْ مِنۡهُۚ قَالَ إِن تَسۡخَرُواْ مِنَّا فَإِنَّا نَسۡخَرُ مِنكُمۡ كَمَا تَسۡخَرُونَ ﴾
[هُود: 38]

మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు, ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను (నూహ్) వారితో అనేవాడు: "ఇప్పుడు మీరు మాతో పరిహాసాలాడుతున్నారు, నిశ్చయంగా, మీరు పరిహాసాలాడినట్లే, మేము కూడా మీతో పరిహాసాలాడుతాము

❮ Previous Next ❯

ترجمة: ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه قال إن, باللغة التيلجو

﴿ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه قال إن﴾ [هُود: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu nuh oda nirmistu unnappudu, pratisari atani jati nayakulu atani eduta nundi poyetappudu atanito parihasaladevaru. Atanu (nuh) varito anevadu: "Ippudu miru mato parihasaladutunnaru, niscayanga, miru parihasaladinatle, memu kuda mito parihasaladutamu
Abdul Raheem Mohammad Moulana
mariyu nūh ōḍa nirmistū unnappuḍu, pratisāri atani jāti nāyakulu atani eduṭa nuṇḍi pōyēṭappuḍu atanitō parihāsālāḍēvāru. Atanu (nūh) vāritō anēvāḍu: "Ippuḍu mīru mātō parihāsālāḍutunnāru, niścayaṅgā, mīru parihāsālāḍinaṭlē, mēmu kūḍā mītō parihāsālāḍutāmu
Muhammad Aziz Ur Rehman
అతను (నూహు) ఓడ నిర్మాణంలో నిమగ్నుడయ్యాడు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి సాగిపోయే వారంతా అతన్ని ఎగతాళి చేసేవారు. “మీరు మాస్థితిపై నవ్విపోతున్నారా? మీరు మాస్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీస్థితిపై నవ్వుతాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek