×

చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి). 11:40 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:40) ayat 40 in Telugu

11:40 Surah Hud ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 40 - هُود - Page - Juz 12

﴿حَتَّىٰٓ إِذَا جَآءَ أَمۡرُنَا وَفَارَ ٱلتَّنُّورُ قُلۡنَا ٱحۡمِلۡ فِيهَا مِن كُلّٖ زَوۡجَيۡنِ ٱثۡنَيۡنِ وَأَهۡلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيۡهِ ٱلۡقَوۡلُ وَمَنۡ ءَامَنَۚ وَمَآ ءَامَنَ مَعَهُۥٓ إِلَّا قَلِيلٞ ﴾
[هُود: 40]

చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి). అప్పుడు మేము (నూహ్ తో) అన్నాము: "ప్రతి జాతి (పశువుల) నుండి రెండు (ఆడ మగ) జంటలను మరియు నీ కుటుంబం వారిని - ఇది వరకే సూచించబడిన వాడు తప్ప - మరియు విశ్వసించిన వారిని, అందరినీ దానిలోకి (నావలోకి) ఎక్కించుకో!" అతనిని విశ్వసించిన వారు కొందరు మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: حتى إذا جاء أمرنا وفار التنور قلنا احمل فيها من كل زوجين, باللغة التيلجو

﴿حتى إذا جاء أمرنا وفار التنور قلنا احمل فيها من كل زوجين﴾ [هُود: 40]

Abdul Raheem Mohammad Moulana
civaraku ma ajna vaccindi mariyu poyyi pongindi (jala pravahalu bhumini cilcukoni rasagayi). Appudu memu (nuh to) annamu: "Prati jati (pasuvula) nundi rendu (ada maga) jantalanu mariyu ni kutumbam varini - idi varake sucincabadina vadu tappa - mariyu visvasincina varini, andarini daniloki (navaloki) ekkincuko!" Atanini visvasincina varu kondaru matrame
Abdul Raheem Mohammad Moulana
civaraku mā ājña vaccindi mariyu poyyi poṅgindi (jala pravāhālu bhūmini cīlcukoni rāsāgāyi). Appuḍu mēmu (nūh tō) annāmu: "Prati jāti (paśuvula) nuṇḍi reṇḍu (āḍa maga) jaṇṭalanu mariyu nī kuṭumbaṁ vārini - idi varakē sūcin̄cabaḍina vāḍu tappa - mariyu viśvasin̄cina vārini, andarinī dānilōki (nāvalōki) ekkin̄cukō!" Atanini viśvasin̄cina vāru kondaru mātramē
Muhammad Aziz Ur Rehman
తుదకు మాఆదేశం వచ్చి, పొయ్యి పొంగినప్పుడు, “ఈ ఓడలోకి ప్రతి (జీవ)రాసి నుంచి రెండేసి (ఒకటి ఆడ, ఇంకొకటి మగ జంతువు) చొప్పున ఎక్కించుకో. నీ ఇంటి వారలను కూడా తీసుకో. ఎవరి విషయంలోనయితే ముందుగానే మాట ఖరారయిందో వారిని వదిలేయి. ఇంకా విశ్వాసులందరిని కూడా ఎక్కించుకో” అని మేము (అతనికి) చెప్పాము. అయితే అతనితో బాటు విశ్వసించిన వారు బహుకొద్ది మంది మాత్రమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek