Quran with Telugu translation - Surah Hud ayat 44 - هُود - Page - Juz 12
﴿وَقِيلَ يَٰٓأَرۡضُ ٱبۡلَعِي مَآءَكِ وَيَٰسَمَآءُ أَقۡلِعِي وَغِيضَ ٱلۡمَآءُ وَقُضِيَ ٱلۡأَمۡرُ وَٱسۡتَوَتۡ عَلَى ٱلۡجُودِيِّۖ وَقِيلَ بُعۡدٗا لِّلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[هُود: 44]
﴿وقيل ياأرض ابلعي ماءك وياسماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على﴾ [هُود: 44]
Abdul Raheem Mohammad Moulana a taruvata ajna vaccindi: "O bhumi! Ni nillanu mringiveyi. O akasama! (Kuravatam) api veyi!" Appudu niru (bhumiloki) inki poyindi. (Allah) tirpu neraverindi. Oda judi konda mida agindi. Mariyu appudu: "Durmargula jativaru duramai (nasanamai) poyaru!" Ani anabadindi |
Abdul Raheem Mohammad Moulana ā taruvāta ājña vaccindi: "Ō bhūmī! Nī nīḷḷanu mriṅgivēyi. Ō ākāśamā! (Kuravaṭaṁ) āpi vēyi!" Appuḍu nīru (bhūmilōki) iṅki pōyindi. (Allāh) tīrpu neravērindi. Ōḍa jūdī koṇḍa mīda āgindi. Mariyu appuḍu: "Durmārgula jātivāru dūramai (nāśanamai) pōyāru!" Ani anabaḍindi |
Muhammad Aziz Ur Rehman “ఓ భూమీ! నీ నీళ్ళంతటినీ మ్రింగెయ్యి. ఓ ఆకాశమా! ఇక ఆగిపో (కురిసింది చాలు)!” అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ ‘జూదీ’ పర్వతంపై నిలిచింది. “దుర్మార్గులు (దేవుని) అభిశాపానికి గురవుదురుగాక!” అని సెలవీయబడింది |