Quran with Telugu translation - Surah Hud ayat 54 - هُود - Page - Juz 12
﴿إِن نَّقُولُ إِلَّا ٱعۡتَرَىٰكَ بَعۡضُ ءَالِهَتِنَا بِسُوٓءٖۗ قَالَ إِنِّيٓ أُشۡهِدُ ٱللَّهَ وَٱشۡهَدُوٓاْ أَنِّي بَرِيٓءٞ مِّمَّا تُشۡرِكُونَ ﴾
[هُود: 54]
﴿إن نقول إلا اعتراك بعض آلهتنا بسوء قال إني أشهد الله واشهدوا﴾ [هُود: 54]
Abdul Raheem Mohammad Moulana ma daivalalo nundi kondaru niku kidu kaligincaru (ninnu picciki guri cesaru) ani matrame memu anagalamu!" Atanu (hud) javabiccadu: "Ayana (allah) tappa! Miru ayanaku sati kalpince vatito niscayanga, naku elanti sambandham ledani, nenu allah nu saksiga pedutunnanu mariyu miru kuda saksuluga undandi |
Abdul Raheem Mohammad Moulana mā daivālalō nuṇḍi kondaru nīku kīḍu kaligin̄cāru (ninnu picciki guri cēśāru) ani mātramē mēmu anagalamu!" Atanu (hūd) javābiccāḍu: "Āyana (allāh) tappa! Mīru āyanaku sāṭi kalpin̄cē vāṭitō niścayaṅgā, nāku elāṇṭi sambandhaṁ lēdani, nēnu allāh nu sākṣigā peḍutunnānu mariyu mīru kūḍā sākṣulugā uṇḍaṇḍi |
Muhammad Aziz Ur Rehman పైగా మా ఆరాధ్య దైవాలలో ఎవరో నిన్ను ఏదైనా వ్యాధికి గురిచేసి ఉంటారని మేము అనుకుంటున్నాము” అని పలికారు. అప్పుడు హూద్ ఇలా సమాధానమిచ్చాడు: “అల్లాహ్ తప్ప మీరు భాగస్వాములుగా నిలబెట్టే వారందరితో నేను విసుగెత్తి పోయాను. (వారితో నాకెలాంటి సంబంధం లేదు). నేను ఈ విషయానికి అల్లాహ్‌ను సాక్షిగా పెడుతున్నాను, మీరు కూడా దీనికి సాక్షులుగా ఉండండి.” |