×

వారు అన్నారు: "ఓ హూద్! నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకొని రాలేదు మరియు 11:53 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:53) ayat 53 in Telugu

11:53 Surah Hud ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 53 - هُود - Page - Juz 12

﴿قَالُواْ يَٰهُودُ مَا جِئۡتَنَا بِبَيِّنَةٖ وَمَا نَحۡنُ بِتَارِكِيٓ ءَالِهَتِنَا عَن قَوۡلِكَ وَمَا نَحۡنُ لَكَ بِمُؤۡمِنِينَ ﴾
[هُود: 53]

వారు అన్నారు: "ఓ హూద్! నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకొని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము

❮ Previous Next ❯

ترجمة: قالوا ياهود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما, باللغة التيلجو

﴿قالوا ياهود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما﴾ [هُود: 53]

Abdul Raheem Mohammad Moulana
varu annaru: "O hud! Nivu ma vaddaku spastamaina sucananu tisukoni raledu mariyu memu kevalam ni matalu vini ma devatalanu vadalipettalemu mariyu memu ninnu visvasincalemu
Abdul Raheem Mohammad Moulana
vāru annāru: "Ō hūd! Nīvu mā vaddaku spaṣṭamaina sūcananu tīsukoni rālēdu mariyu mēmu kēvalaṁ nī māṭalu vini mā dēvatalanu vadalipeṭṭalēmu mariyu mēmu ninnu viśvasin̄calēmu
Muhammad Aziz Ur Rehman
దానికి వారు, “ఓ హూద్‌! నువ్వు మావద్దకు ఏ నిదర్శనాన్నీ తేలేదు. నువ్వు (నోటితో) చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదలి పెట్టలేము. నిన్ను మేము విశ్వసించబోవటం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek