×

మరియు ఇహలోకంలో (అల్లాహ్) శాపం (బహిష్కారం) వారిని వెంబడింప జేయబడింది మరియు పునరుత్థాన దినమున కూడా 11:60 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:60) ayat 60 in Telugu

11:60 Surah Hud ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 60 - هُود - Page - Juz 12

﴿وَأُتۡبِعُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا لَعۡنَةٗ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَآ إِنَّ عَادٗا كَفَرُواْ رَبَّهُمۡۗ أَلَا بُعۡدٗا لِّعَادٖ قَوۡمِ هُودٖ ﴾
[هُود: 60]

మరియు ఇహలోకంలో (అల్లాహ్) శాపం (బహిష్కారం) వారిని వెంబడింప జేయబడింది మరియు పునరుత్థాన దినమున కూడా (అల్లాహ్ శాపం వారిని వెంబడించగలదు). వినండి! నిస్సందేహంగా, ఆద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా! హూద్ జాతి వారైన ఆద్ లు ఎలా (అల్లాహ్ కారుణ్యానికి) దూరమై పోయారో

❮ Previous Next ❯

ترجمة: وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم, باللغة التيلجو

﴿وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم﴾ [هُود: 60]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ihalokanlo (allah) sapam (bahiskaram) varini vembadimpa jeyabadindi mariyu punarut'thana dinamuna kuda (allah sapam varini vembadincagaladu). Vinandi! Nis'sandehanga, ad jativaru tama prabhuvunu tiraskarincaru. Kavuna cusara! Hud jati varaina ad lu ela (allah karunyaniki) duramai poyaro
Abdul Raheem Mohammad Moulana
Mariyu ihalōkanlō (allāh) śāpaṁ (bahiṣkāraṁ) vārini vembaḍimpa jēyabaḍindi mariyu punarut'thāna dinamuna kūḍā (allāh śāpaṁ vārini vembaḍin̄cagaladu). Vinaṇḍi! Nis'sandēhaṅgā, ād jātivāru tama prabhuvunu tiraskarin̄cāru. Kāvuna cūśārā! Hūd jāti vāraina ād lu elā (allāh kāruṇyāniki) dūramai pōyārō
Muhammad Aziz Ur Rehman
ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది. ప్రళయదినాన కూడా అది (వారిని) వెన్నంటి ఉంటుంది. చూడండి! ఆద్‌ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. హూద్‌ జాతి వారైన ఆదు జనులు (దైవ కారుణ్యానికి) దూరం చెయ్యబడ్డారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek