Quran with Telugu translation - Surah Hud ayat 61 - هُود - Page - Juz 12
﴿۞ وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمۡ صَٰلِحٗاۚ قَالَ يَٰقَوۡمِ ٱعۡبُدُواْ ٱللَّهَ مَا لَكُم مِّنۡ إِلَٰهٍ غَيۡرُهُۥۖ هُوَ أَنشَأَكُم مِّنَ ٱلۡأَرۡضِ وَٱسۡتَعۡمَرَكُمۡ فِيهَا فَٱسۡتَغۡفِرُوهُ ثُمَّ تُوبُوٓاْ إِلَيۡهِۚ إِنَّ رَبِّي قَرِيبٞ مُّجِيبٞ ﴾
[هُود: 61]
﴿وإلى ثمود أخاهم صالحا قال ياقوم اعبدوا الله ما لكم من إله﴾ [هُود: 61]
Abdul Raheem Mohammad Moulana ika samud vari vaddaku vari sahodarudu salih nu pampamu. Atanu annadu: "Na jati prajalara! Allah ne aradhincandi. Ayana tappa miku maroka aradhyudu ledu. Ayane mim'malni bhumi nundi puttinci, danilo mim'malni nivasimpa jesadu. Kanuka miru ayana ksamabhiksa vedukondi, taruvata ayana vaipunake pascattapanto maralandi. Niscayanga, na prabhuvu daggaralone unnadu. (Mi prarthanalaku) javabistadu |
Abdul Raheem Mohammad Moulana ika samūd vāri vaddaku vāri sahōdaruḍu sālih nu pampāmu. Atanu annāḍu: "Nā jāti prajalārā! Allāh nē ārādhin̄caṇḍi. Āyana tappa mīku maroka ārādhyuḍu lēḍu. Āyanē mim'malni bhūmi nuṇḍi puṭṭin̄ci, dānilō mim'malni nivasimpa jēśāḍu. Kanuka mīru āyana kṣamābhikṣa vēḍukōṇḍi, taruvāta āyana vaipunakē paścāttāpantō maralaṇḍi. Niścayaṅgā, nā prabhuvu daggaralōnē unnāḍu. (Mī prārthanalaku) javābistāḍu |
Muhammad Aziz Ur Rehman మరి సమూద్ జాతి వైపుకు వారి సోదరుడైన సాలిహ్‌ను పంపాము. అతను (వారినుద్దేశించి), “ఓ నా జాతి వారలారా! మీరు అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, అందులో మిమ్మల్ని వసింపజేశాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు. ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు” అని చెప్పాడు |