Quran with Telugu translation - Surah Hud ayat 62 - هُود - Page - Juz 12
﴿قَالُواْ يَٰصَٰلِحُ قَدۡ كُنتَ فِينَا مَرۡجُوّٗا قَبۡلَ هَٰذَآۖ أَتَنۡهَىٰنَآ أَن نَّعۡبُدَ مَا يَعۡبُدُ ءَابَآؤُنَا وَإِنَّنَا لَفِي شَكّٖ مِّمَّا تَدۡعُونَآ إِلَيۡهِ مُرِيبٖ ﴾
[هُود: 62]
﴿قالوا ياصالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما﴾ [هُود: 62]
Abdul Raheem Mohammad Moulana varannaru: "O salih! Intaku mundu memu nipai asalu pettukoni unnamu. Emi? Ma tandri tatalu aradhistu vaccina vatini (daivalanu) aradhincakunda, mam'malni apadalacukunnava? Nivu maku bodhince (dharmam) visayam gurinci vastavanga maku cala sandeham undi |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Ō sālih! Intaku mundu mēmu nīpai āśalu peṭṭukoni unnāmu. Ēmī? Mā taṇḍri tātalu ārādhistū vaccina vāṭini (daivālanu) ārādhin̄cakuṇḍā, mam'malni āpadalacukunnāvā? Nīvu māku bōdhin̄cē (dharmaṁ) viṣayaṁ gurin̄ci vāstavaṅgā māku cālā sandēhaṁ undi |
Muhammad Aziz Ur Rehman (దానికి సమాధానంగా వారు) ఇలా అన్నారు: “ఓ సాలిహ్! ఇంతకు మునుపు వరకూ మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఏమిటీ, మా తాతముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా?! నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమయిన సందేహం ఉంది.” |