×

(వారన్నారు): "ఓ ఇబ్రాహీమ్! దీనిని (నీ మధ్యవర్తిత్వాన్ని) మానుకో! నిశ్చయంగా, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చి 11:76 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:76) ayat 76 in Telugu

11:76 Surah Hud ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 76 - هُود - Page - Juz 12

﴿يَٰٓإِبۡرَٰهِيمُ أَعۡرِضۡ عَنۡ هَٰذَآۖ إِنَّهُۥ قَدۡ جَآءَ أَمۡرُ رَبِّكَۖ وَإِنَّهُمۡ ءَاتِيهِمۡ عَذَابٌ غَيۡرُ مَرۡدُودٖ ﴾
[هُود: 76]

(వారన్నారు): "ఓ ఇబ్రాహీమ్! దీనిని (నీ మధ్యవర్తిత్వాన్ని) మానుకో! నిశ్చయంగా, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చి వున్నది. మరియు నిశ్చయంగా, వారిపై ఆ శిక్ష పడటం తప్పదు; అది నివారించబడదు

❮ Previous Next ❯

ترجمة: ياإبراهيم أعرض عن هذا إنه قد جاء أمر ربك وإنهم آتيهم عذاب, باللغة التيلجو

﴿ياإبراهيم أعرض عن هذا إنه قد جاء أمر ربك وإنهم آتيهم عذاب﴾ [هُود: 76]

Abdul Raheem Mohammad Moulana
(varannaru): "O ibrahim! Dinini (ni madhyavartitvanni) manuko! Niscayanga, ni prabhuvu ajna vacci vunnadi. Mariyu niscayanga, varipai a siksa padatam tappadu; adi nivarincabadadu
Abdul Raheem Mohammad Moulana
(vārannāru): "Ō ibrāhīm! Dīnini (nī madhyavartitvānni) mānukō! Niścayaṅgā, nī prabhuvu ājña vacci vunnadi. Mariyu niścayaṅgā, vāripai ā śikṣa paḍaṭaṁ tappadu; adi nivārin̄cabaḍadu
Muhammad Aziz Ur Rehman
“ఓ ఇబ్రాహీం! ఈ ఆలోచనను వదలిపెట్టు. నీ ప్రభువు ఉత్తర్వు వచ్చేసింది. ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం తథ్యం” (అని దైవదూతలు పలికారు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek