×

మరియు మా దూతలు లూత్ వద్దకు వచ్చినపుడు, వారి రాకకు అతను, (వారిని కాపాడలేనని) దుఃఖితుడయ్యాడు. 11:77 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:77) ayat 77 in Telugu

11:77 Surah Hud ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 77 - هُود - Page - Juz 12

﴿وَلَمَّا جَآءَتۡ رُسُلُنَا لُوطٗا سِيٓءَ بِهِمۡ وَضَاقَ بِهِمۡ ذَرۡعٗا وَقَالَ هَٰذَا يَوۡمٌ عَصِيبٞ ﴾
[هُود: 77]

మరియు మా దూతలు లూత్ వద్దకు వచ్చినపుడు, వారి రాకకు అతను, (వారిని కాపాడలేనని) దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగిపోయింది. అతను: "ఈ దినం చాలా ఆందోళనకరమైనది." అని వాపోయాడు

❮ Previous Next ❯

ترجمة: ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم, باللغة التيلجو

﴿ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم﴾ [هُود: 77]

Abdul Raheem Mohammad Moulana
mariyu ma dutalu lut vaddaku vaccinapudu, vari rakaku atanu, (varini kapadalenani) duhkhitudayyadu. Atani hrdayam krngipoyindi. Atanu: "I dinam cala andolanakaramainadi." Ani vapoyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mā dūtalu lūt vaddaku vaccinapuḍu, vāri rākaku atanu, (vārini kāpāḍalēnani) duḥkhituḍayyāḍu. Atani hr̥dayaṁ kr̥ṅgipōyindi. Atanu: "Ī dinaṁ cālā āndōḷanakaramainadi." Ani vāpōyāḍu
Muhammad Aziz Ur Rehman
మేము పంపిన దూతలు లూత్‌ వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు. లోలోపలే కుంచించుకుపోతూ, “ఇది చాలా గడ్డురోజు” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek