×

మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు 11:78 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:78) ayat 78 in Telugu

11:78 Surah Hud ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 78 - هُود - Page - Juz 12

﴿وَجَآءَهُۥ قَوۡمُهُۥ يُهۡرَعُونَ إِلَيۡهِ وَمِن قَبۡلُ كَانُواْ يَعۡمَلُونَ ٱلسَّيِّـَٔاتِۚ قَالَ يَٰقَوۡمِ هَٰٓؤُلَآءِ بَنَاتِي هُنَّ أَطۡهَرُ لَكُمۡۖ فَٱتَّقُواْ ٱللَّهَ وَلَا تُخۡزُونِ فِي ضَيۡفِيٓۖ أَلَيۡسَ مِنكُمۡ رَجُلٞ رَّشِيدٞ ﴾
[هُود: 78]

మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. అతను (లూత్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! ఇదిగో నా ఈ కుమార్తెలు (నా జాతి స్త్రీలు) ఉన్నారు. వీరు మీ కొరకు చాలా శ్రేష్ఠమైన వారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమీ? మీలో ఒక్కడైనా నీతిపరుడు లేడా

❮ Previous Next ❯

ترجمة: وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال ياقوم هؤلاء, باللغة التيلجو

﴿وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال ياقوم هؤلاء﴾ [هُود: 78]

Abdul Raheem Mohammad Moulana
mariyu atani jati prajalu atani vaipu parigettukuntu vaccaru. Varu modati nundi nicapu panulu cestu undevaru. Atanu (lut) annadu: "Na jati prajalara! Idigo na i kumartelu (na jati strilu) unnaru. Viru mi koraku cala sresthamaina varu. Allah yandu bhayabhaktulu kaligi undandi mariyu na atithula visayanlo nannu avamanam palu ceyakandi. Emi? Milo okkadaina nitiparudu leda
Abdul Raheem Mohammad Moulana
mariyu atani jāti prajalu atani vaipu parigettukuṇṭū vaccāru. Vāru modaṭi nuṇḍi nīcapu panulu cēstū uṇḍēvāru. Atanu (lūt) annāḍu: "Nā jāti prajalārā! Idigō nā ī kumārtelu (nā jāti strīlu) unnāru. Vīru mī koraku cālā śrēṣṭhamaina vāru. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi mariyu nā atithula viṣayanlō nannu avamānaṁ pālu cēyakaṇḍi. Ēmī? Mīlō okkaḍainā nītiparuḍu lēḍā
Muhammad Aziz Ur Rehman
(మరో వైపు నుంచి) అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు. వారు మొదటి నుంచే ఇటువంటి నీచపు పనులు చేస్తుండేవారు. “నా జాతి ప్రజలారా! ఇదిగో, నా కూతుళ్ళు ఉన్నారు. మీకొరకు వీరు పరిశుద్ధులు. మీరు అల్లాహ్‌కు భయపడండి. నా అతిథుల విషయంలో నన్నునవ్వుల పాలు చెయ్యకండి. ఏమిటీ, మీలో ఒక్కరైనా మంచివాడు లేడా?” అని లూతు నచ్చజెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek