×

మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే 11:86 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:86) ayat 86 in Telugu

11:86 Surah Hud ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 86 - هُود - Page - Juz 12

﴿بَقِيَّتُ ٱللَّهِ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَۚ وَمَآ أَنَا۠ عَلَيۡكُم بِحَفِيظٖ ﴾
[هُود: 86]

మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది. మరియు నేను మీ రక్షకుడను కాను

❮ Previous Next ❯

ترجمة: بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ, باللغة التيلجو

﴿بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ﴾ [هُود: 86]

Abdul Raheem Mohammad Moulana
miru visvasule ayite, (prajalaku vari hakku iccina taruvata) allah mi koraku migilcinade miku melainadi. Mariyu nenu mi raksakudanu kanu
Abdul Raheem Mohammad Moulana
mīru viśvāsulē ayitē, (prajalaku vāri hakku iccina taruvāta) allāh mī koraku migilcinadē mīku mēlainadi. Mariyu nēnu mī rakṣakuḍanu kānu
Muhammad Aziz Ur Rehman
“మీరు విశ్వాసులే అయితే, అల్లాహ్‌ ధర్మ సమ్మతం గావించిన మిగులు మాత్రమే మీ కొరకు శ్రేయస్కరమైనది. నేను మీపై కావలివాణ్ణి మాత్రంకాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek