×

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు. అయినా వారు (వాటిని 12:105 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:105) ayat 105 in Telugu

12:105 Surah Yusuf ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 105 - يُوسُف - Page - Juz 13

﴿وَكَأَيِّن مِّنۡ ءَايَةٖ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ يَمُرُّونَ عَلَيۡهَا وَهُمۡ عَنۡهَا مُعۡرِضُونَ ﴾
[يُوسُف: 105]

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఎన్ని సూచనలను వారు చూస్తూ ఉన్నారు. అయినా వారు (వాటిని గమనించలేక) వాటి నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు

❮ Previous Next ❯

ترجمة: وكأين من آية في السموات والأرض يمرون عليها وهم عنها معرضون, باللغة التيلجو

﴿وكأين من آية في السموات والأرض يمرون عليها وهم عنها معرضون﴾ [يُوسُف: 105]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalo mariyu bhumilo enni sucanalanu varu custu unnaru. Ayina varu (vatini gamanincaleka) vati nundi mukham trippukuntunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalō mariyu bhūmilō enni sūcanalanu vāru cūstū unnāru. Ayinā vāru (vāṭini gamanin̄calēka) vāṭi nuṇḍi mukhaṁ trippukuṇṭunnāru
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఎన్నో సూచనలున్నాయి. కాని వారు వాటిని పట్టించుకోకుండానే సాగిపోతుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek