×

మరియు నీవు వారిని దీని (హితబోధ) కొరకు ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది సర్వలోకాల 12:104 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:104) ayat 104 in Telugu

12:104 Surah Yusuf ayat 104 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 104 - يُوسُف - Page - Juz 13

﴿وَمَا تَسۡـَٔلُهُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٍۚ إِنۡ هُوَ إِلَّا ذِكۡرٞ لِّلۡعَٰلَمِينَ ﴾
[يُوسُف: 104]

మరియు నీవు వారిని దీని (హితబోధ) కొరకు ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు. ఇది సర్వలోకాల వారికి కేవలం ఒక హితబోధ మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين, باللغة التيلجو

﴿وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين﴾ [يُوسُف: 104]

Abdul Raheem Mohammad Moulana
mariyu nivu varini dini (hitabodha) koraku elanti pratiphalanni adagatam ledu. Idi sarvalokala variki kevalam oka hitabodha matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu nīvu vārini dīni (hitabōdha) koraku elāṇṭi pratiphalānni aḍagaṭaṁ lēdu. Idi sarvalōkāla vāriki kēvalaṁ oka hitabōdha mātramē
Muhammad Aziz Ur Rehman
ఈ పనికి గాను నువ్వు వారి నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ(వేతనాన్ని) అడగటంలేదు. ఇది సమస్త జగతికీ ఒక హితబోధ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek