×

ఏమిటి? అల్లాహ్ శిక్ష తమను క్రమ్ముకోకుండా, వారు సురక్షితంగా ఉండగలరని, వారు భావిస్తున్నారా? లేదా వారికి 12:107 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:107) ayat 107 in Telugu

12:107 Surah Yusuf ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 107 - يُوسُف - Page - Juz 13

﴿أَفَأَمِنُوٓاْ أَن تَأۡتِيَهُمۡ غَٰشِيَةٞ مِّنۡ عَذَابِ ٱللَّهِ أَوۡ تَأۡتِيَهُمُ ٱلسَّاعَةُ بَغۡتَةٗ وَهُمۡ لَا يَشۡعُرُونَ ﴾
[يُوسُف: 107]

ఏమిటి? అల్లాహ్ శిక్ష తమను క్రమ్ముకోకుండా, వారు సురక్షితంగా ఉండగలరని, వారు భావిస్తున్నారా? లేదా వారికి తెలియకుండానే అకస్మాత్తుగా (అంతిమ) ఘడియ రాదని వారు భావిస్తున్నారా

❮ Previous Next ❯

ترجمة: أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم, باللغة التيلجو

﴿أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم﴾ [يُوسُف: 107]

Abdul Raheem Mohammad Moulana
emiti? Allah siksa tamanu kram'mukokunda, varu suraksitanga undagalarani, varu bhavistunnara? Leda variki teliyakundane akasmattuga (antima) ghadiya radani varu bhavistunnara
Abdul Raheem Mohammad Moulana
ēmiṭi? Allāh śikṣa tamanu kram'mukōkuṇḍā, vāru surakṣitaṅgā uṇḍagalarani, vāru bhāvistunnārā? Lēdā vāriki teliyakuṇḍānē akasmāttugā (antima) ghaḍiya rādani vāru bhāvistunnārā
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, దైవశిక్షలలో ఏ శిక్ష కూడా తమపై వచ్చిపడదనీ, అకస్మాత్తుగా – తమకు తెలియకుండా – ప్రళయం విరుచుకుపడదని వారునిశ్చింతగా ఉన్నారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek