×

వాస్తవానికి వారి గాథలలో బుద్ధిమంతులకు గుణపాఠముంది. ఇది (ఈ ఖుర్ఆన్) కల్పితగాథ కాదు. కాని ఇది 12:111 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:111) ayat 111 in Telugu

12:111 Surah Yusuf ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 111 - يُوسُف - Page - Juz 13

﴿لَقَدۡ كَانَ فِي قَصَصِهِمۡ عِبۡرَةٞ لِّأُوْلِي ٱلۡأَلۡبَٰبِۗ مَا كَانَ حَدِيثٗا يُفۡتَرَىٰ وَلَٰكِن تَصۡدِيقَ ٱلَّذِي بَيۡنَ يَدَيۡهِ وَتَفۡصِيلَ كُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ لِّقَوۡمٖ يُؤۡمِنُونَ ﴾
[يُوسُف: 111]

వాస్తవానికి వారి గాథలలో బుద్ధిమంతులకు గుణపాఠముంది. ఇది (ఈ ఖుర్ఆన్) కల్పితగాథ కాదు. కాని ఇది ఇంత వరకు వచ్చిన గ్రంథాలలో మిగిలి వున్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు ప్రతి విషయాన్ని వివరిస్తుంది. మరియు ఇది విశ్వసించేవారికి మార్గదర్శిని మరియు కారుణ్యం కూడాను

❮ Previous Next ❯

ترجمة: لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن, باللغة التيلجو

﴿لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن﴾ [يُوسُف: 111]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki vari gathalalo bud'dhimantulaku gunapathamundi. Idi (i khur'an) kalpitagatha kadu. Kani idi inta varaku vaccina granthalalo migili vunna satyanni dhrvikaristundi mariyu prati visayanni vivaristundi. Mariyu idi visvasincevariki margadarsini mariyu karunyam kudanu
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki vāri gāthalalō bud'dhimantulaku guṇapāṭhamundi. Idi (ī khur'ān) kalpitagātha kādu. Kāni idi inta varaku vaccina granthālalō migili vunna satyānni dhr̥vīkaristundi mariyu prati viṣayānni vivaristundi. Mariyu idi viśvasin̄cēvāriki mārgadarśini mariyu kāruṇyaṁ kūḍānu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా వీరి (ఈ జాతుల) గాథలలో విజ్ఞతగల వారికి గుణపాఠం ఉంది. ఈ ఖుర్‌ఆన్‌ కల్పితమైన విషయం ఎంతమాత్రం కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, ప్రతి విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek