×

(వారి తండ్రి యఅఖూబ్) అన్నాడు: "మీరు అతనిని తీసుకొని పోవటం నిశ్చయంగా నన్ను చింతాక్రాంతునిగా చేస్తోంది. 12:13 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:13) ayat 13 in Telugu

12:13 Surah Yusuf ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 13 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ إِنِّي لَيَحۡزُنُنِيٓ أَن تَذۡهَبُواْ بِهِۦ وَأَخَافُ أَن يَأۡكُلَهُ ٱلذِّئۡبُ وَأَنتُمۡ عَنۡهُ غَٰفِلُونَ ﴾
[يُوسُف: 13]

(వారి తండ్రి యఅఖూబ్) అన్నాడు: "మీరు అతనిని తీసుకొని పోవటం నిశ్చయంగా నన్ను చింతాక్రాంతునిగా చేస్తోంది. మీరు అతని విషయంలో ఏమరు పాటులో ఉన్నప్పుడు, అతనిని ఏదైనా తోడేలు తిని వేస్తుందేమోనని నేను భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: قال إني ليحزنني أن تذهبوا به وأخاف أن يأكله الذئب وأنتم عنه, باللغة التيلجو

﴿قال إني ليحزنني أن تذهبوا به وأخاف أن يأكله الذئب وأنتم عنه﴾ [يُوسُف: 13]

Abdul Raheem Mohammad Moulana
(Vari tandri ya'akhub) annadu: "Miru atanini tisukoni povatam niscayanga nannu cintakrantuniga cestondi. Miru atani visayanlo emaru patulo unnappudu, atanini edaina todelu tini vestundemonani nenu bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
(Vāri taṇḍri ya'akhūb) annāḍu: "Mīru atanini tīsukoni pōvaṭaṁ niścayaṅgā nannu cintākrāntunigā cēstōndi. Mīru atani viṣayanlō ēmaru pāṭulō unnappuḍu, atanini ēdainā tōḍēlu tini vēstundēmōnani nēnu bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
(యాఖూబు – అలైహిస్సలాం) ఇలా సమాధానమిచ్చారు: “మీరతన్ని తీసుకువెళ్లటం నన్ను వ్యాకుల పరుస్తోంది. మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయంకూడా నన్ను వెంటాడుతోంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek