Quran with Telugu translation - Surah Yusuf ayat 19 - يُوسُف - Page - Juz 12
﴿وَجَآءَتۡ سَيَّارَةٞ فَأَرۡسَلُواْ وَارِدَهُمۡ فَأَدۡلَىٰ دَلۡوَهُۥۖ قَالَ يَٰبُشۡرَىٰ هَٰذَا غُلَٰمٞۚ وَأَسَرُّوهُ بِضَٰعَةٗۚ وَٱللَّهُ عَلِيمُۢ بِمَا يَعۡمَلُونَ ﴾
[يُوسُف: 19]
﴿وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يابشرى هذا غلام وأسروه بضاعة﴾ [يُوسُف: 19]
Abdul Raheem Mohammad Moulana mariyu atu vaipunaku oka batasarula brndam vaccindi. Varu tama niru tecce manisini pamparu, atadu (bavilo) bokkenanu dimpadu. (Ataniki bavilo oka baludu kanipincaga) annadu: "Idigo subhavarta! Ikkada oka baludunnadu." Varu atanini oka vyapara sarukuga (banisaga) bhavinci dacukunnaru. Mariyu varu cestunnadanta allah ku baga telusu |
Abdul Raheem Mohammad Moulana mariyu aṭu vaipunaku oka bāṭasārula br̥ndaṁ vaccindi. Vāru tama nīru teccē maniṣini pampāru, ataḍu (bāvilō) bokkenanu dimpāḍu. (Ataniki bāvilō oka bāluḍu kanipin̄cagā) annāḍu: "Idigō śubhavārta! Ikkaḍa oka bāluḍunnāḍu." Vāru atanini oka vyāpāra sarukugā (bānisagā) bhāvin̄ci dācukunnāru. Mariyu vāru cēstunnadantā allāh ku bāgā telusu |
Muhammad Aziz Ur Rehman ఒక ప్రయాణీకుల బృందం అటువైపు వచ్చింది. వారు నీళ్ళు తెచ్చే తమ మనిషిని నీళ్ళ కొరకు పంపగా, అతడు తన బొక్కెను బావిలో వేశాడు – (యూసుఫ్‌ను చూడగానే) “శుభం శుభం, ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడ” ని అన్నాడు. వారు అతన్ని వర్తక సామగ్రిగా పరిగణించి దాచి పెట్టారు. అయితే వారు చేస్తున్నదంతా అల్లాహ్‌కు తెలుసు |