×

మరియు వారిద్దరు (ఒకరి వెనుక ఒకరు) తలుపు వైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక 12:25 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:25) ayat 25 in Telugu

12:25 Surah Yusuf ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 25 - يُوسُف - Page - Juz 12

﴿وَٱسۡتَبَقَا ٱلۡبَابَ وَقَدَّتۡ قَمِيصَهُۥ مِن دُبُرٖ وَأَلۡفَيَا سَيِّدَهَا لَدَا ٱلۡبَابِۚ قَالَتۡ مَا جَزَآءُ مَنۡ أَرَادَ بِأَهۡلِكَ سُوٓءًا إِلَّآ أَن يُسۡجَنَ أَوۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[يُوسُف: 25]

మరియు వారిద్దరు (ఒకరి వెనుక ఒకరు) తలుపు వైపుకు పరుగెత్తారు. ఆమె అతని అంగిని వెనుక నుండి లాగి చించింది. వారిద్దరు తలుపు వద్ద ఆమె భర్తను చూశారు. ఆమె (తన భర్తతో) అన్నది: "నీ భార్యను చెరుపాలని తలచిన వానికి చెరసాలలో ఉంచటం, లేదా బాధాకరమైన శిక్ష విధించటం తప్ప, మరొక శిక్ష ఏముంటుంది

❮ Previous Next ❯

ترجمة: واستبقا الباب وقدت قميصه من دبر وألفيا سيدها لدى الباب قالت ما, باللغة التيلجو

﴿واستبقا الباب وقدت قميصه من دبر وألفيا سيدها لدى الباب قالت ما﴾ [يُوسُف: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu variddaru (okari venuka okaru) talupu vaipuku parugettaru. Ame atani angini venuka nundi lagi cincindi. Variddaru talupu vadda ame bhartanu cusaru. Ame (tana bhartato) annadi: "Ni bharyanu cerupalani talacina vaniki cerasalalo uncatam, leda badhakaramaina siksa vidhincatam tappa, maroka siksa emuntundi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāriddaru (okari venuka okaru) talupu vaipuku parugettāru. Āme atani aṅgini venuka nuṇḍi lāgi cin̄cindi. Vāriddaru talupu vadda āme bhartanu cūśāru. Āme (tana bhartatō) annadi: "Nī bhāryanu cerupālani talacina vāniki cerasālalō un̄caṭaṁ, lēdā bādhākaramaina śikṣa vidhin̄caṭaṁ tappa, maroka śikṣa ēmuṇṭundi
Muhammad Aziz Ur Rehman
వారిద్దరూ తలుపు వైపు పరుగెత్తారు. ఆ స్త్రీ యూసుఫ్‌ చొక్కాను వెనుకవైపు నుంచి లాగిచింపేసింది. తలుపు వద్దనే ఆమె భర్తవారిద్దరికీ ఎదురుపడ్డాడు. “నీ ఇల్లాలిపట్ల దురుద్దేశం కలవాడికి కారాగారశిక్ష విధించటమూ లేక మరేదైనా కఠినశిక్ష విధించటమూ తప్ప వేరేశిక్ష ఏముంటుంది?” అని ఆమె (భర్తను) ప్రశ్నించింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek