×

మరియు వాస్తవానికి, ఆమె అతనిని ఆశించింది. మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే! 12:24 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:24) ayat 24 in Telugu

12:24 Surah Yusuf ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 24 - يُوسُف - Page - Juz 12

﴿وَلَقَدۡ هَمَّتۡ بِهِۦۖ وَهَمَّ بِهَا لَوۡلَآ أَن رَّءَا بُرۡهَٰنَ رَبِّهِۦۚ كَذَٰلِكَ لِنَصۡرِفَ عَنۡهُ ٱلسُّوٓءَ وَٱلۡفَحۡشَآءَۚ إِنَّهُۥ مِنۡ عِبَادِنَا ٱلۡمُخۡلَصِينَ ﴾
[يُوسُف: 24]

మరియు వాస్తవానికి, ఆమె అతనిని ఆశించింది. మరియు అతను కూడా ఆమె కోరికకు మొగ్గి ఉండేవాడే! ఒకవేల అతను తన ప్రభువు యొక్క నిదర్శనాన్ని చూసి ఉండక పోతే! ఈ విధంగా జరిగింది, మేము పాపం మరియు అశ్లీలతను అతని నుండి దూరంగా ఉంచటానికి. నిశ్చయంగా, అతను మేము ఎన్నుకున్న దాసులలో ఒకడు

❮ Previous Next ❯

ترجمة: ولقد همت به وهم بها لولا أن رأى برهان ربه كذلك لنصرف, باللغة التيلجو

﴿ولقد همت به وهم بها لولا أن رأى برهان ربه كذلك لنصرف﴾ [يُوسُف: 24]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki, ame atanini asincindi. Mariyu atanu kuda ame korikaku moggi undevade! Okavela atanu tana prabhuvu yokka nidarsananni cusi undaka pote! I vidhanga jarigindi, memu papam mariyu aslilatanu atani nundi duranga uncataniki. Niscayanga, atanu memu ennukunna dasulalo okadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki, āme atanini āśin̄cindi. Mariyu atanu kūḍā āme kōrikaku moggi uṇḍēvāḍē! Okavēla atanu tana prabhuvu yokka nidarśanānni cūsi uṇḍaka pōtē! Ī vidhaṅgā jarigindi, mēmu pāpaṁ mariyu aślīlatanu atani nuṇḍi dūraṅgā un̄caṭāniki. Niścayaṅgā, atanu mēmu ennukunna dāsulalō okaḍu
Muhammad Aziz Ur Rehman
ఆమె అతన్ని (యూసుఫ్‌ను) ఆశించింది. ఒకవేళ అతను గనక తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే. (కాని అలా జరగలేదు). ఎందుకంటే మేము అతన్నుంచి చెడును, నీతి బాహ్యతను దూరంచేశాము. నిశ్చయంగా అతను మాప్రత్యేక దాసులలో ఒకడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek