Quran with Telugu translation - Surah Yusuf ayat 30 - يُوسُف - Page - Juz 12
﴿۞ وَقَالَ نِسۡوَةٞ فِي ٱلۡمَدِينَةِ ٱمۡرَأَتُ ٱلۡعَزِيزِ تُرَٰوِدُ فَتَىٰهَا عَن نَّفۡسِهِۦۖ قَدۡ شَغَفَهَا حُبًّاۖ إِنَّا لَنَرَىٰهَا فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[يُوسُف: 30]
﴿وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها﴾ [يُوسُف: 30]
Abdul Raheem Mohammad Moulana mariyu nagara strilu parasparam ila carcincukosagaru. "Ajij bharya tana yuva banisanu mohimpagorindi. Niscayanga ame gadhamaina premalo padi undi. Niscayanga, ame spastamaina porapatulo unnatlu memu custunnamu |
Abdul Raheem Mohammad Moulana mariyu nagara strīlu parasparaṁ ilā carcin̄cukōsāgāru. "Ajīj bhārya tana yuva bānisanu mōhimpagōrindi. Niścayaṅgā āme gāḍhamaina prēmalō paḍi undi. Niścayaṅgā, āme spaṣṭamaina porapāṭulō unnaṭlu mēmu cūstunnāmu |
Muhammad Aziz Ur Rehman నగర స్త్రీలలో గుసగుసలు మొదలయ్యాయి – “అజీజ్ భార్య తన వద్ద నున్న (యువ) బానిసపై (మోజుపడి), తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వలపన్నుతోంది. ఆమె మనసులో అతని పట్ల ప్రేమ.గూడు కట్టుకుంది. (ఎంతయినా) మా దృష్టిలో ఆమె చేసేది ఘోరమైనతప్పే” అని వారు చెప్పుకోసాగారు |