×

ఓ యూసుఫ్! ఈ విషయాన్ని పోనివ్వు!" (తన భార్యతో అన్నాడు): "నీవు నీ పాపానికి క్షమాపణ 12:29 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:29) ayat 29 in Telugu

12:29 Surah Yusuf ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 29 - يُوسُف - Page - Juz 12

﴿يُوسُفُ أَعۡرِضۡ عَنۡ هَٰذَاۚ وَٱسۡتَغۡفِرِي لِذَنۢبِكِۖ إِنَّكِ كُنتِ مِنَ ٱلۡخَاطِـِٔينَ ﴾
[يُوسُف: 29]

ఓ యూసుఫ్! ఈ విషయాన్ని పోనివ్వు!" (తన భార్యతో అన్నాడు): "నీవు నీ పాపానికి క్షమాపణ కోరుకో, నిశ్చయంగా నీవే తప్పు చేసిన దానవు

❮ Previous Next ❯

ترجمة: يوسف أعرض عن هذا واستغفري لذنبك إنك كنت من الخاطئين, باللغة التيلجو

﴿يوسف أعرض عن هذا واستغفري لذنبك إنك كنت من الخاطئين﴾ [يُوسُف: 29]

Abdul Raheem Mohammad Moulana
o yusuph! I visayanni ponivvu!" (Tana bharyato annadu): "Nivu ni papaniki ksamapana koruko, niscayanga nive tappu cesina danavu
Abdul Raheem Mohammad Moulana
ō yūsuph! Ī viṣayānni pōnivvu!" (Tana bhāryatō annāḍu): "Nīvu nī pāpāniki kṣamāpaṇa kōrukō, niścayaṅgā nīvē tappu cēsina dānavu
Muhammad Aziz Ur Rehman
“యూసుఫ్‌! ఈ విషయాన్ని ఇంతటితో వదిలెయ్యి. (ఏమే!) నువ్వు మాత్రం నీతప్పుకు (అల్లాహ్‌ను) క్షమాపణ వేడుకో. ముమ్మాటికీ తప్పు నీదే” (అన్నాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek