×

అప్పుడు అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని ఆ స్త్రీల పన్నాగాల నుండి తప్పించాడు. 12:34 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:34) ayat 34 in Telugu

12:34 Surah Yusuf ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 34 - يُوسُف - Page - Juz 12

﴿فَٱسۡتَجَابَ لَهُۥ رَبُّهُۥ فَصَرَفَ عَنۡهُ كَيۡدَهُنَّۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[يُوسُف: 34]

అప్పుడు అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించి, అతనిని ఆ స్త్రీల పన్నాగాల నుండి తప్పించాడు. నిశ్చయంగా, ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: فاستجاب له ربه فصرف عنه كيدهن إنه هو السميع العليم, باللغة التيلجو

﴿فاستجاب له ربه فصرف عنه كيدهن إنه هو السميع العليم﴾ [يُوسُف: 34]

Abdul Raheem Mohammad Moulana
appudu atani prabhuvu atani prarthananu angikarinci, atanini a strila pannagala nundi tappincadu. Niscayanga, ayane sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
appuḍu atani prabhuvu atani prārthananu aṅgīkarin̄ci, atanini ā strīla pannāgāla nuṇḍi tappin̄cāḍu. Niścayaṅgā, āyanē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
అతని ప్రభువు అతని ప్రార్థనను ఆమోదించాడు. ఆ మగువల మాయోపాయాలను అతన్నుంచి తొలగించాడు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నీతెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek