Quran with Telugu translation - Surah Yusuf ayat 33 - يُوسُف - Page - Juz 12
﴿قَالَ رَبِّ ٱلسِّجۡنُ أَحَبُّ إِلَيَّ مِمَّا يَدۡعُونَنِيٓ إِلَيۡهِۖ وَإِلَّا تَصۡرِفۡ عَنِّي كَيۡدَهُنَّ أَصۡبُ إِلَيۡهِنَّ وَأَكُن مِّنَ ٱلۡجَٰهِلِينَ ﴾
[يُوسُف: 33]
﴿قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن﴾ [يُوسُف: 33]
Abdul Raheem Mohammad Moulana (Yusuph) annadu: "O na prabhu! I strilu nannu pilice visayani kante naku cerasalaye priyamainadi. Nivu vari ettugadala nundi nannu tappincaka pote, nenu vari valalo cikkipoye vadini mariyu ajnanulalo ceri poyevadini |
Abdul Raheem Mohammad Moulana (Yūsuph) annāḍu: "Ō nā prabhū! Ī strīlu nannu pilicē viṣayāni kaṇṭē nāku cerasālayē priyamainadi. Nīvu vāri ettugaḍala nuṇḍi nannu tappin̄caka pōtē, nēnu vāri valalō cikkipōyē vāḍini mariyu ajñānulalō cēri pōyēvāḍini |
Muhammad Aziz Ur Rehman అప్పుడు యూసుఫ్, “ప్రభూ! ఈ స్త్రీలు దేనికోసం నన్నుపిలుస్తున్నారో దానికన్నా కారాగారమే నాకు ప్రీతికరమైనది. నీవు గనక వీళ్ల జిత్తులను నానుండి దూరం చేయకపోతే, నేను వీళ్ల వలలో పడిపోయి, అవివేకులలో చేరిపోతాను!” అని మొరపెట్టుకున్నాడు |