Quran with Telugu translation - Surah Yusuf ayat 36 - يُوسُف - Page - Juz 12
﴿وَدَخَلَ مَعَهُ ٱلسِّجۡنَ فَتَيَانِۖ قَالَ أَحَدُهُمَآ إِنِّيٓ أَرَىٰنِيٓ أَعۡصِرُ خَمۡرٗاۖ وَقَالَ ٱلۡأٓخَرُ إِنِّيٓ أَرَىٰنِيٓ أَحۡمِلُ فَوۡقَ رَأۡسِي خُبۡزٗا تَأۡكُلُ ٱلطَّيۡرُ مِنۡهُۖ نَبِّئۡنَا بِتَأۡوِيلِهِۦٓۖ إِنَّا نَرَىٰكَ مِنَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[يُوسُف: 36]
﴿ودخل معه السجن فتيان قال أحدهما إني أراني أعصر خمرا وقال الآخر﴾ [يُوسُف: 36]
Abdul Raheem Mohammad Moulana mariyu atanito batu iddaru yuvakulu kuda cerasalalo pravesincaru. Varilo okadu annadu: "Nenu sarayi pindutu unnatlu kala cusanu!" Rendo vadu annadu: "Nenu na talapai rottelu mostunnatlu, vatini paksulu tintunnatlu kalalo cusanu." (Iddaru kalisi annaru): "Maku dini bhavanni telupu. Niscayanga, memu ninnu sajjanuniga custunnamu |
Abdul Raheem Mohammad Moulana mariyu atanitō bāṭu iddaru yuvakulu kūḍā cerasālalō pravēśin̄cāru. Vārilō okaḍu annāḍu: "Nēnu sārāyi piṇḍutū unnaṭlu kala cūśānu!" Reṇḍō vāḍu annāḍu: "Nēnu nā talapai roṭṭelu mōstunnaṭlu, vāṭini pakṣulu tiṇṭunnaṭlu kalalō cūśānu." (Iddarū kalisi annāru): "Māku dīni bhāvānni telupu. Niścayaṅgā, mēmu ninnu sajjanunigā cūstunnāmu |
Muhammad Aziz Ur Rehman అతనితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కారాగారానికి వచ్చారు. వారిలో ఒకడు, “నేను సారాయి పిండుతున్నట్లు కలగన్నాన” ని అన్నాడు. రెండో అతను, “నేను (కలలో) నా తలపై రొట్టెలు ఎత్తుకొని ఉన్నాను. వాటిని పక్షులు తింటున్నాయ” ని చెప్పాడు. “దీని మర్మం ఏమిటో కాస్త మాకు చెప్పండి. చూస్తుంటే,మీరు మాకు మంచివారుగా కనిపిస్తున్నారు” అని వారిద్దరూ విన్నవించుకున్నారు |