×

(యూసుఫ్) అన్నాడు: "మీరిద్దరికి తినటానికి ఇవ్వబడే భోజనం వస్తుంది కదా! అది రాకముందే నేను వీటి 12:37 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:37) ayat 37 in Telugu

12:37 Surah Yusuf ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 37 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ لَا يَأۡتِيكُمَا طَعَامٞ تُرۡزَقَانِهِۦٓ إِلَّا نَبَّأۡتُكُمَا بِتَأۡوِيلِهِۦ قَبۡلَ أَن يَأۡتِيَكُمَاۚ ذَٰلِكُمَا مِمَّا عَلَّمَنِي رَبِّيٓۚ إِنِّي تَرَكۡتُ مِلَّةَ قَوۡمٖ لَّا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَهُم بِٱلۡأٓخِرَةِ هُمۡ كَٰفِرُونَ ﴾
[يُوسُف: 37]

(యూసుఫ్) అన్నాడు: "మీరిద్దరికి తినటానికి ఇవ్వబడే భోజనం వస్తుంది కదా! అది రాకముందే నేను వీటి (మీ కలల) భావాన్ని మీ ఇద్దరికి తెలుపుతాను. ఇది నా ప్రభువు నేర్పిన విద్యలలోనిదే. నిశ్చయంగా నేను అల్లాహ్ ను విశ్వసించనివారి మరియు పరలోకాన్ని తిరస్కరించేవారి ధర్మాన్ని వదలి పెట్టాను

❮ Previous Next ❯

ترجمة: قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما, باللغة التيلجو

﴿قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما﴾ [يُوسُف: 37]

Abdul Raheem Mohammad Moulana
(yusuph) annadu: "Miriddariki tinataniki ivvabade bhojanam vastundi kada! Adi rakamunde nenu viti (mi kalala) bhavanni mi iddariki teluputanu. Idi na prabhuvu nerpina vidyalalonide. Niscayanga nenu allah nu visvasincanivari mariyu paralokanni tiraskarincevari dharmanni vadali pettanu
Abdul Raheem Mohammad Moulana
(yūsuph) annāḍu: "Mīriddariki tinaṭāniki ivvabaḍē bhōjanaṁ vastundi kadā! Adi rākamundē nēnu vīṭi (mī kalala) bhāvānni mī iddariki teluputānu. Idi nā prabhuvu nērpina vidyalalōnidē. Niścayaṅgā nēnu allāh nu viśvasin̄canivāri mariyu paralōkānni tiraskarin̄cēvāri dharmānni vadali peṭṭānu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు యూసుఫ్‌ ఇలా అన్నాడు : “ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం మీ వద్దకు రాకముందే నేను మీకు వాటి భావార్థాన్ని వివరిస్తాను. ఇదంతా నా ప్రభువు నాకు నేర్పిన విద్యయే.(అసలు విషయం ఏమిటంటే) అల్లాహ్‌ను నమ్మనివారి, పరలోకాన్ని తిరస్కరించే వారి మతాన్ని నేను వదలిపెట్టాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek