×

మరియు నేను నా తండ్రి తాతలైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ ల యొక్క 12:38 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:38) ayat 38 in Telugu

12:38 Surah Yusuf ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 38 - يُوسُف - Page - Juz 12

﴿وَٱتَّبَعۡتُ مِلَّةَ ءَابَآءِيٓ إِبۡرَٰهِيمَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَۚ مَا كَانَ لَنَآ أَن نُّشۡرِكَ بِٱللَّهِ مِن شَيۡءٖۚ ذَٰلِكَ مِن فَضۡلِ ٱللَّهِ عَلَيۡنَا وَعَلَى ٱلنَّاسِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَشۡكُرُونَ ﴾
[يُوسُف: 38]

మరియు నేను నా తండ్రి తాతలైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ ల యొక్క ధర్మాన్ని అవలంబించాము. అల్లాహ్ కు ఎవడినైనా సాటి కల్పించటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది మాపై మరియు సర్వ మానవులపై ఉన్న అల్లాహ్ యొక్క అనుగ్రహం. కాని చాలా మంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు

❮ Previous Next ❯

ترجمة: واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب ما كان لنا أن نشرك بالله, باللغة التيلجو

﴿واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب ما كان لنا أن نشرك بالله﴾ [يُوسُف: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu nenu na tandri tatalaina ibrahim, is hakh mariyu ya'akhub la yokka dharmanni avalambincamu. Allah ku evadinaina sati kalpincatam ma vidhanam kadu. Vastavaniki idi mapai mariyu sarva manavulapai unna allah yokka anugraham. Kani cala mandi prajalu krtajnatalu cuparu
Abdul Raheem Mohammad Moulana
mariyu nēnu nā taṇḍri tātalaina ibrāhīm, is hākh mariyu ya'akhūb la yokka dharmānni avalambin̄cāmu. Allāh ku evaḍinainā sāṭi kalpin̄caṭaṁ mā vidhānaṁ kādu. Vāstavāniki idi māpai mariyu sarva mānavulapai unna allāh yokka anugrahaṁ. Kāni cālā mandi prajalu kr̥tajñatalu cūparu
Muhammad Aziz Ur Rehman
“నేను నా తాతతండ్రులైన ఇబ్రాహీం, ఇస్‌హాఖ్‌, యాఖూబ్‌ల ధర్మానికి కట్టుబడి ఉన్నాను. అల్లాహ్‌కు భాగస్వామిగా వేరితరులను కల్పించటం మాకు ఎంత మాత్రం తగదు. మాపైన, సమస్త జనులపైన గల దేవుని అనుగ్రహం ఇది. కాని ప్రజల్లో చాలామంది కృతజ్ఞతా పూర్వకంగా మెలగరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek