×

ఆ తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులో ప్రజలకు పుష్కలమైన వర్షాలు కురుస్తాయి. అందులో వారు 12:49 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:49) ayat 49 in Telugu

12:49 Surah Yusuf ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 49 - يُوسُف - Page - Juz 12

﴿ثُمَّ يَأۡتِي مِنۢ بَعۡدِ ذَٰلِكَ عَامٞ فِيهِ يُغَاثُ ٱلنَّاسُ وَفِيهِ يَعۡصِرُونَ ﴾
[يُوسُف: 49]

ఆ తరువాత ఒక సంవత్సరం వస్తుంది. అందులో ప్రజలకు పుష్కలమైన వర్షాలు కురుస్తాయి. అందులో వారు (రసం/నూనె) తీస్తారు (పిండుతారు)

❮ Previous Next ❯

ترجمة: ثم يأتي من بعد ذلك عام فيه يغاث الناس وفيه يعصرون, باللغة التيلجو

﴿ثم يأتي من بعد ذلك عام فيه يغاث الناس وفيه يعصرون﴾ [يُوسُف: 49]

Abdul Raheem Mohammad Moulana
a taruvata oka sanvatsaram vastundi. Andulo prajalaku puskalamaina varsalu kurustayi. Andulo varu (rasam/nune) tistaru (pindutaru)
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta oka sanvatsaraṁ vastundi. Andulō prajalaku puṣkalamaina varṣālu kurustāyi. Andulō vāru (rasaṁ/nūne) tīstāru (piṇḍutāru)
Muhammad Aziz Ur Rehman
“ఆ తరువాత వచ్చే సంవత్సరంలో ప్రజలపై పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అందులో వారు (ద్రాక్ష) రసాన్ని కూడా దండిగా తీస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek